వైఎస్ ఎప్పటికీ జన హృదయాలలో ఉంటారు

8 Jul 2016


Some people live forever in the hearts of all those they leave behind. Fondly remembering and missing my father, on his birthday.
విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ తన తండ్రి ,దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా చేసిన ట్వీట్ ఇది . కొంతమంది ఎప్పటికీ జన హృదయాలలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రత్యేకంగా రాజశేఖరరెడ్డి సమాది వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. విజయమ్మ, భారతి, షర్మిల తదితరులు ఈ జయంతి వేడుకలలో పాల్గొన్నారు.కాగా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించారు.

On the occasion of YS Rajashekar Birthday YS Jagan twitted about Rajashekar Reddy. He will alive on peoples heart for ever.