చార్జిషీట్ లో లేని ఆస్తుల జప్తు

1 Jul 2016


విపక్ష నేత వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ తన చార్జీషీట్లలో పేర్కొనని ఆస్తులను కూడా తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు ఎన్ పోర్స్ డైరెక్టరేట్ ప్రకటించింది.సిబిఐ పదకుండు చార్ఝీ షీట్లను దాఖలు చేయగా, ఇప్పటివరకు సిబిఐ దాఖలు చేసిన చార్జీషీట్లలోని ఆస్తులను తాత్కాలిక జప్తు చేస్తున్నట్లు చెప్పిన ఇడి ఈసారి చార్ఝిసీట్లలో ప్రస్తావించని ఆస్తులు అయిన లోటస్ పాండ్ ఇల్లు తదితర ఆస్తులను జప్తు చేయడం చర్చనీయాంశం అయింది. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని జగన్ తరపు న్యాయవాది ప్రకటించారు. ఇంతవరకు సిబిఐ వేసిన చార్జీషీట్ల ఆదారంగానే ఇలా చేసినా,ఈసారి బిన్నంగా వ్యవహరించింది. భారతీ సిమెంట్స్ లో మైనింగ్ కేటాయింపులపై సిబిఐ చార్ఝీషీట్ దాఖలు చేసింది.ఇడి ఇలా చేయడం చర్చనీయాంశంగా ఉంది.

Central Government and AP Government taking revenge on YS Jagan. Recently ED hand over Jagan properties. But those are fake.