రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన జగన్‌

7 Jul 2016


ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పర్విదినం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోద రులకు, సోదరిమనులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం ఈ రంజాన్ పండుగలోని ఆంతరంగం అని ఆయన పేర్కొన్నారు.

YS Jagan wished Ramzan wishes to all Muslim brothers and sisters. Yesterday he was partcipated Ifthar dinner in Kadapa.