కేక పుట్టిస్తున్న జగన్

5 Jun 2016

మోసం చేసినవాళ్ళ ని ఎలా కొడతారో జనం చేతనే చెప్పిస్తున్న జగన్ ఇప్పుడు మళ్లీ  పంధా మార్చి టిడిపి కి పిచ్చేక్కిస్తున్నాడు.. చెప్పులతో కొట్టాలంటే మీరు ఫీల్ అవుతున్నారు కానీ చిపుళ్ళ తో కొడితే ఓకే నా అడగడం తో జనం గొల్లున నవ్విపోతున్నారు ..చేసింది తప్పు పైగా దాన్ని అంతటితో వదిలేయకుండా సాగ పికుతున్నారు టిడిపి నేతలు దీంతో జగన్ కె మైలేజి వస్తోంది 

వద్దివరిపల్లి ఓబుదేవరచెరువు లో మాట్లాడిన జగన్ తన దూకుడు ఏ మాత్రం తగ్గించుకోలేదు .. అక్కడే  టిడిపి కార్య కర్తలు మాటు వేసి ఉన్న పట్టించుకోకుండా చంద్రబాబు అండ్ కో ని దులిపి పారేసాడాయన.. అప్పటికి కాన్వోయ్  పై రాళ్ళూ విసిరి గందరగోళం చేసే ట్రైల్స్ టిడిపి చేసింది 

ఈ టోటల్ ఎపిసోడ్ లో టిడిపి హికంమాండ్ కుట్ర కన్పిస్తూనే ఉంది కావాలని భరోసా యాత్ర కి అడ్డంకులు కలిగించడం మళ్లీ  వాళ్ళే జగన్ పై దాడులు చేయొద్దని పిలుపు ఇవ్వడం చూస్తుంటే ప్లాన్డ్ గానే ముందుకు వెళ్తున్నట్లు కన్పిస్తోంది అయితే జగన్ వీటిని పట్టించుకోకుండా రైతులతో మాట్లాడిస్తూ ముందుకు పోవడమే హైలైట్