పాపం ఆ టీవీ

5 Jun 2016


ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి ఆగ్రహానికి గురైన ఆ ఛానల్ ని చూస్తుంటే జాలేస్తుంది తమ  యాంకర్ ని మార్చేసినా  చచ్చు చర్చలకి వస్తున్న  లీడర్స్ తమని దులుపుతున్నా ఏద రకంగా బాబు మెప్పు కోసం వారి పారిటీ కి అనుకూలంగా చర్చ జరిగేలా  చూడాలని తెగ ఆరాటం అయిన అది కాస్తా ఫెయిల్ అవుతుంది.

ఇవాళ జగన్ చెప్పు కామెంట్స్ పై తెగ కడిగేద్దామనుకున్న యాంకర్ కి వచ్చిన ప్రతి గెస్ట్ రివర్స్ లో సమాధానం చెప్పేసరికి ఎం చేయాలో తోచక బ్రేక్ పై బ్రేక్ తిస్కున్నాడు, అయిన ఒక్క కంభంపాటి మాత్రం దేఫెండ్ చేస్కుని జగన్ పార్టీ కి వ్యతిరేకం గ వాదించాడు 

అలా ఎంతసేపు చేస్తే మాత్రం ఏముంది, ప్రయోజనం చెప్పు అనగానే వైస్రొయ్  చెప్పులు గుర్తు తెచ్చారు. దీంతో ఇదేదో రివర్స్ పంచ్ పడేలా ఉందాని టిడిపి ఫీల్ అవుంతుంది ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘనత మరి బాబుదే కదా, మరి ఇక్కడ సీన్ వేరు హామీలు అమలు చేయని వాళ్ళని నిలదియమనే కోణం లో వేసిన డైలాగు ఇది . అందుకే చెప్పు రివర్స్ కొడుతోంది.

In Andhra Pradesh yellow media is always talking about Chandra Babu Nadiu. If any channel was comment against TDP then it will restrict on TV channels.