కోరిక తీర్చుకుంది-జైలుకు వెళ్లింది.

3 Jun 2016


గురువంటే దైవంతో సమానం. అలాంటి గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థితో రాసలీలలు జరిపింది ఓ మహిళ, తన శృంగారకోరికలు తీర్చుకోవడానికి ఆ బాలుడికి ఆశలు చూపించి సరససల్లాపాలు సాగించాలని భావించింది. దీనికోసం తుపాకీని ఇస్తానని చెప్పి, తన కోరిక తీర్చుకుంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటపడటంతో అరెస్టయి జైలుకు వెళ్లింది.

ఫ్లోరిడాకు చెందిన ఓ పాఠశాలలో జేమీ హైత్‌ అనే మహిళ థర్డ్ గ్రేడ్ టీచర్‌‌గా పని చేస్తుంది. తన దగ్గర చదువుకునే ఓ 13 ఏళ్ల స్టూడెంట్ తో రొమాన్స్ చేసిందని ప్రస్తుతం ఆమెపై ఆరోపణలున్నాయ్. ఆ బాలుడు కి తుపాకి అంటే ఇష్టం కావడంతో అది ఆశగా చూపి తాను అనుకున్నది నెరవేర్చుకుందట జేమీ హైత్. ఇది ఎలానో వేరే టీచర్ కి తెలియడంతో, పోలీసులకు విషయం చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు మైనర్ బాలుడిని విచారించారు. జేమీ హైత్ ఘాతుకం గురించి తెలిసింది, ప్రస్తుతం జేమీ జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.

Teacher is like a god. In Florida a teacher did romance with a student 13 years student. Later it was leaked to another teacher. Now she is jail.