సెక్స్ రాకెట్ లో యాంకర్స్

8 Jun 2016


ఫైనాన్షియల్ కేపిటల్ ముంబైలో పోలీసులు ఓ భారీ సెక్స్ రాకెట్‌ ను బైటపెట్టారు. పాపులర్ నటులు, మోడల్స్ అరెస్టైన వారిలో ఉన్నారని తెలిసింది. సోషల్ మీడియా ద్వారా క్లైయింట్‌లను ఆకర్షించినట్లు ముంబై పోలీసుల సమాచారం. గోరెగావ్ ప్రాంతంలో ఫిల్మ్‌సిటీకి దగ్గరలోని ఈ ముఠా గురించి పక్కా సమాచారంతో  పోలీసులు దాడులు నిర్వహించారు. సెక్స్ రాకెట్ సూత్రధారులుగా భావిస్తున్న శాయ్‌రా, అష్రఫ్ అలియాస్ అమన్‌ను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో ముంబై కి చెందిన బిగ్ షాట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సావ్ ధాన్ ఇండియా అనే ప్రోగ్రామ్ యాంకర్ కూడా ఇందులో ఉందని ప్రాథమిక సమాచారం, ఐతే పోలీసులు మాత్రం ఎవరి పేర్లూ బైటపెట్టలేదు. సావ్ ధాన్ ఇండియా ఓ క్రైమ్ సీరియల్ లాంటిది. 

ఎన్టీవీ, మా టీవీలో వచ్చే క్రైమ్ డిటెక్టివ్ లాంటి స్టోరీలతో వస్తుంటుంది. ఇందులో యాంకర్ చాలా సెక్సీగా ఉంటుందంటూ నెటిజన్లు తమ అర్జ్ ని వ్యాఖ్యల రూపంలో పోస్ట్ చేయడం మీరు యూ ట్యూబ్ లోకి వెళ్తే కన్పిస్తాయ్. అలాంటి యాంకర్ కూడా సెక్స రాకెట్ లో దొరికిందంటే ఇదే స్థాయి  రాకెట్టో తెలుసుకోవచ్చు, ఐతే వాళ్ల పేర్లు ఏ మాత్రం బైటికి వస్తాయో చూడాలి...

TV anchors and movie artiest caught in $ex rocket is very common thing. Recently polices ride on hotel in Goa. In this ride TV anchors are also caught.