జగన్ పై కుట్ర జరుగుతుందా

5 Jun 2016


అవుననే అనుకోవాలి మంత్రుల మాటలు వింటుంటే, గతం లో ఎలాగైతే అంత కూడబలుక్కుని జైల్లోకి పమ్పరొ. ఇప్పుడు కూడా అలంటి ప్లానే  వేస్తున్నట్లు వారి మాటలే చెప్తున్నాయి. గత రెండు రోజులుగుగా జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తోంది. 

యనమల రామకృష్ణుడు ఒక కామెంట్ , అనం వివేకా  ఒక కామెంట్, సిద్ద రాఘవరావు ఒక కామెంట్, ఇలా మంత్రులు అందరు జగన్  పై ఒక్కసారే దండెతారు. నువ్వు పడ్డందుకు కాదు, తోటికోడలు నవ్వింది అన్నట్లు ఇచిన ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఉండొచ్చు కానీ, ఎవరు ఎం అనకుండా ఉండాలంటే కుదురుతుందా. 

త్వరలోనే సాక్షి ఆస్తులు జప్ర్టు చేస్తామని యనమల అంటున్నాడు. మరో వైపు రావేలా కిశోరే వాళ్ళు అనుకుంటే  వెంటనే జైలు కి పంపిస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు నచ్చకపోతే జైల్లోకి పంపిస్తారా? ఈ పరిణామాలు చూస్తుంటే ఒక్క జగన్ వండ్ర కుట్రలు అన్పించక మానదు.

All TDP leaders and Ministers are planing to send Jagan to jail. Because Jagan is always questioning TDP leaders for election promises. So they are doing master plan on YS Jagan.