మెగాస్టార్ కంటే సూపర్ స్టార్ ఫాస్టా

5 Jun 2016


ఫిలిం ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ ఉన్నంత వరకు, మరే హీరో పై సినిమాలు డల్ అయింది లేదు.  ఇప్పుడు 73ఏళ్ళ వయస్సులోనూ సినిమా ఫాస్ట్ గ ఫినుష్ చేసి రిలీజ్ చేసాడు. ఇదే అయన గొప్పతనానికి నిదర్శనం 

అదే మరో వైపు సూపర్ స్టార్ తర్వాత మెగా స్టార్ గ పిలిచే చిరంజీవి తన సినిమాలు రాక 
ఇప్పటికి ఏడేళ్ళు పూర్తి అయ్యాయ్ . 150 వ సినిమా అని హడావుడి చేసారు. ఎప్పుడు టెంకాయ కొడతారో?  అది ఎప్పటికి పూర్తి అవుతుందో? తెలిదు చిరంజీవి వయసు చుస్తే 60 ఏళ్ళు వచ్చాయ్. కృష్ణ తో పోల్చుకుంటే బాగా తక్కువ అనే అనుకోవాలి. 

ఇక్కడే సూపర్ స్టార్ ఆ వయసు లోను సినిమా రిలీజ్ చేయగలిగితే  చిరంజీవి ఇనక perfection అది ఇది అంటూ కాలం గడిపేస్తున్నాడు. ఇదే ఫాన్స్ లో అసంతృప్తి కలగజేస్తుంది. ఆ సినిమా ఎప్పుడు పూర్తి అవ్వాలి ? ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ?

Chiranjeevi announced about his 150th movie five months later. But still now it does not on sets. But super star Krishna released his latest movie. So Super Star is better than Mega Star.