సోనమ్ అందుకు సిగ్గుపడదట

11 Jun 2016


మంచి హైట్, ఫిజిక్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్లలో సోనమ్ కపూర్ ఒకర్తె. ఒకప్పటి  హీరో అనిల్ కపూర్ కూతురైన సోనమ్, హిట్లు లేకపోయినా, ఏదోలా ఖాన్ ల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ లైమ్ లైట్ లో కంటిన్యూ అవుతోంది. ఈ జూన్ 9న పుట్టినరోజు జరుపుకున్న సోనమ్ కపూర్ తన వయస్సు అడగడంపై పాజిటివ్ గా రియాక్టైంది. నా ఏజ్ చెప్పడానికి నాకేంటి సిగ్గు ఇప్పుడు నాకు 31 ఏళ్లంటూ చెప్పింది. కెరీర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నానని, ఏ ఏటికి ఆ ఏడు హ్యాపీగా ముందుకెళ్తున్నానంది సోనమ్ కపూర్. ప్రజెంట్ లో బతకడానికే తన ఛాయిస్ తప్ప, ఎవరు ఎలా మాట్లాడారు. అంతకు ముందు ఏం జరిగింది లాంటి గాసిప్స్ తో అనవసరంగా లైఫ్ లో టింజ్ పోతుందని సెలవిచ్చింది.
సోనమ్ కపూర్ బ్రదర్, అదే అనిల్ కపూర్ కొడుకు మీర్జ్యా ట్రైలర్ రిలీజై అందరినీ ఆకట్టుకోవడంతో బర్త్ డే హ్యపీనెస్ డబులైందట సోనమ్ కి.

Bollywood star hero Anil Kapoor daughter Sonam Kapoor recently celebrated her birthday. For reporters question, she gave clarity about her age. Now i am celebrating 31st birthday.