చై తి లో చేయి వేసి చెట్టపట్టాల్

5 Jun 2016


సమాంత  బాయ్ ఫ్రెండ్ ఎవరో  ఓ క్లారిటీ వచేస్తోంది.  దాదాపు  అది నాగ చైతన్య అనే అంటున్నారు. ఆ ఆ మూవీ స్పెషల్ గ సమంతా  తో వచ్చి మరి చూసాడు. చైతన్య ఆ ఫోటో కూడా ఒకటి తెగ చుసేస్తున్నారు జనం. అసలు వీళ్ళి ద్దరు ఇప్పటిదాకా మూడు సినిమాలు చేసారు . ఇద్దరి కెమిస్ట్రీ బావుంటుంది. 

మనం మూవీ లో నాగ, ఏఎన్నార్ అందరు ఆక్ట్ చేసారు. అయితే నాగార్జున ఎందుకో ఆపుతున్నాడు అని న్యూస్ ఎంత వరకు నిజమో కానీ ఆల్రెడీ సమంతా  చై తప్ప ఇంకొల్లు కాదని సిగ్నల్స్ ఇస్తోంది. నాగ అమల ఎలా పెయిర్ అనుకుంటున్నారో ఇప్పుడు విల్లిదరి పెయిర్ కూడా బావుంటుందని ఇప్పటికే టాక్ బయల్దేరింది అదేదో నిజం అయితే పోలా. 

Samantha is top most Heroin in telugu and tamil. Her latest  movie A..Aa got big success. Rumor in industry is she is in love with Naga Chaithanya, already she told about it.