స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అనర్హత వేటు వేయండి : వైసీపీ నేతలు

28 Jun 2016


ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కోరారు. మంగళవారం ఏపీ సచివాలయంలో భన్వర్‌లాల్‌ను వైసీపీ నేతలు రోజా, వాసిరెడ్డి పద్మ కలిశారు. గత ఎన్నికల్లో రూ. 11.5 కోట్లు ఖర్చు చేశానని ఓ ఇంటర్వ్యూలో స్పీకర్‌ కోడెల చెప్పారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్పీకర్‌పై అనర్హత వేటు వేయాలని వారు కోరారు.

YSRCP MLA Roja complaint against AP Speaker Kodela Sivaprasad election commission. As he told in an interview, that i was spent 11 crores in elections.