ఉన్న అందం చాలదా..?

3 Jun 2016


హాటెస్ట్ టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ కి ఉన్న అందాలు చాలవట, నిండుగా బట్టలున్నా కూడా సెక్సీగా కన్పించడంలో, యూత్ కి కిర్రెక్కించడంలో ఆమెకి ఆమే సాటి. సెట్లో చలాకీగా ఉండటంతో పాటు ఆన్ స్క్రీన్ కూడా పిచ్చ యాక్టివ్ గా ఉండే రష్మీకి ఇప్పుడు హఠాత్తుగా తనలో హాట్ ఫ్యాక్టర్ తక్కువైందేమో అనే డౌట్ వచ్చిందట. అన్నీ ఉన్నా తనలో ఏదో మిస్సైందని, అందుకే ఎంత ట్రై చేసినా బ్లాక్ బస్టర్లు తగలడం లేదని ఫీలైందట. అందుకే తన బ్యూటీనెస్ ని ఎలా పెంచుకోవాలా అని తెగ థింకేసిన రష్మీ ఇక్కడోళ్ల వల్ల కాదని యూఎస్ లో అందాలకు మెరుగులు దిద్దించుకుని రానుందట. ఎత్తైన ఎద అందాలకు సర్జరీలు చేయడంలో ప్రసిధ్ది గాంచిన ఓ బ్యూటీ పార్లర్ లో అప్పాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకుందట. 

అందుకే ప్రస్తుతం ఎక్కడా కన్పించడం లేదని టాక్. ఇందులో నిజమెంతో తెలీదుకానీ, రష్మీ ఎంత తపన పడ్డా ఈ అందాలు, వాటికోసం ఆరాటం అంతా మహా ఉంటే ఇంకో రెండు మూడేళ్లే తర్వాత ఎటూ కొత్త నీటి ధాటికి వెనక పడిపోవాల్సిందే. అందుకే దీపం ఉండగానే ఇళ్లు వళ్లు చక్కపెట్టుకోవాలే కానీ, ఉన్న సొమ్ముని ఇలా కరుసు సేసుకోకూడదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Hot anchor Reshmi Goutham is popular with TV shows. Actually she in industry since last few years, but she got popularity with Jabardast program. Now she is busy with continuous movies. Now she is going to US to improve her beauty.