నీతులు చెప్తున్న నారాయణ

5 Jun 2016సీట్లు గెలవకపోయినా గత వైభవాలు పోరాటాలు గుర్తు తెచుకుంటూ గుర్తు చేస్తూ బతికేస్తున్న వామపక్షాలు ఇప్పట్లో కోలుకోవు. ఒక్క కేరళ లో తప్ప ఇంకెక్కడా తమ ప్రాబల్యం లేని లెఫ్ట్ పార్టీల నేతలు తెలుగు నాట  రెండు చానళ్ళు పెట్టుకున్నాయి. ఒకటి అష్ట కష్టాలు పడి  జీతాలు  పదో తారిఖు న  ఇస్తుఉంటె ఒకటి అసలు ఇవ్వడం మానేసి కొత్త యజమాని కోసం ఎదురు చూస్తోంది. వాళ్ళు ఎక్కడ అయినా పోరాటాలు చేస్తారు, కానీ తమ సంస్థ లో మాత్రం డబ్బులు ఇవ్వరు .

అంటే ఏడవటం కాదు, కానీ ఆ పార్టీల అగ్ర నేతలని ఇపుడు ఎవరు టీవీ లలో చూపించడం లేదు కూడా, అలంటి పార్టీ నేత నారాయణ కూడా ఇవాళ జగన్ కి సలహా ఇస్తున్నారు సంయమనం పాటించాలట, ఈయన నోరు పరేసుకున్నట్లు ఇంకెవరు వివాదాల్లో చిక్కుకోలేదు. ఓ ఐఏఎస్ గురిఇంచి మాట్లాడి సారీ చెప్పాడు అలానే నరకండి చెవులు కోసుకుంట అంటూ శపధాలు  కూడా చేసాడు గతం లో 

అలాంటి నారాయణ వై స్ జగన్ చంద్రబాబు కి బుద్ధి చెప్పండి అని అంటే బాలన్స్ గ మాట్లాడాలి అని ఎలా చెప్తాడో మరి, బూతులు మాట్లాడేవాడు నీతులు చెప్పకూడదు అని ఓ సామెత ఉంది అది గుర్తొస్తోంది ఇప్పుడు..

TDP Minster Narayana comments about YS Jagan he is very funny. Present he has no significance in his party, but he is commenting about YS Jagan.