బికినీలో లక్ష్మీరాయ్

15 Jun 2016


రాయ్ లక్ష్మి..లక్ష్మీరాయ్ పేరేదేతైనేం ప్రస్తుతం బాగా ఐడెంటిటీ క్రైసిస్ లో ఉంది. ఎంత ట్రై చేసినా ఆఫర్లు రావడం లేదు, ఎన్ని ఐటెమ్ సాంగ్స్ చేసినా, రెమ్యునరేషన్ పెరగడం లేదు. దీంతో ఈ టైమ్ లో బాలీవుడ్ లో ఓ ఆఫర్ రావడంతో ఎగిరి గంతేసింది. ఐతే ఎంత కాదనుకున్నా, లక్ష్మీరాయ్ అందాలు కాస్త భారీవే అందులోనూ నడుము వంపులు పెద్ద కొండచిలువనే తలపిస్తాయ్. అందుకే జూలీ-2 లో ఫస్ట్ పోస్టర్లో  అందరి కళ్లూ ఆమెపై పడినా వ్యాంప్ తరహా క్యారెక్టర్లకే ఆఫర్లు రావడంతో అమ్మడికి షాక్ తగిలినట్లైంది. అందుకే యమర్జంట్ గా కొవ్వు కరిగించేసి, తన వెన్నలాంటి అందాలను బాలీవుడ్ జనానికి పరిచయం చేయాలని ఫిక్సైనట్లుంది, జిమ్ కి వెళ్తూ, వర్కౌట్లు చేస్తూ, పదికేజీలు తగ్గిందట రాయ్ లక్ష్మీ. ఇంత కష్టం ఎందుకంటే, బాలీవుడ్ లో బికినీలో ఓ సీన్ లోనైనా కన్పిస్తే, తన ఫర్ఫెక్ట్ ఫిగర్ కి మిల్కీ స్కిన్ కి పడిపోతారని ప్లానేసింది. ఎందుకంటే జూలీ సినిమాతోనే నేహా ధూపియా అందరి కంట్లో పడింది, ఐతే ఆ తర్వాత పెద్దగా రాణించకపోయినా, తాను ప్లాన్ చేసుకుంటే మాత్రం ఓ నాలుగైదేళ్లు వెలిగిపోవచ్చని లక్ష్మీరాయ్ ఆశ అంటున్నారు జనం.

Tollywood heroin Lakshim Rai is now entering into Bollywood. She has no offers in Tollywood, so she reduced her body wait and entering into Bollywood with bikini.