ముద్దాట

5 Jun 2016లవ్ బర్డ్స్ కోహ్లీ, అనుష్కలు మళ్లీ సెట్టైపోయారు. ఏడాది కాలంగా దూరంగా ఉన్న వీళ్లిద్దరూ టీ ట్వంటీ వాల్ట్ కప్ టైమ్ లో ప్యాచ్ అప్ చేసుకోగా. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్ గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. బుడాపెస్ట్ దేశానికి వెళ్తున్న అనుష్కకి, కోహ్లీ సెండాఫ్ చెప్పడమే కాకుండా ఓ ఘాటు కిస్సు కూడా ఇవ్వడం కెమెరా కంటికి చిక్కింది.

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌కోహ్లీ, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్కశర్మ మళ్లీ లవ్ బర్డ్స్ య్యారు. సుల్తాన్ షూటింగ్ కోసం బుడాపెస్ట్‌కు వెళ్తున్న అనుష్కను సాగనంపేందుకు విరాట్‌కోహ్లీ దిల్లీ నుంచి ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు.  వెహికల్ దిగే ముందు ఆమెకి వీడ్కోలు పలుకుతూ ఓ ఘాటు కిస్సివ్వడం కెమెరాలో షూట్ చేశారొకరు.

గతంలో కూడా ఈ ఇద్దరూ తెగ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. మధ్యలో ఎందుకో బ్రేక్ అప్ చెప్పుకున్నా. టీ ట్వంటీ వాల్డ్ కప్ సందర్భంగా మళ్లీ ప్యాచ్ అప్ చేస్కుని. ఇప్పుడిలా మళ్లీ ఒకటయ్యారు .

India top bats man Virat Kohli and Bollywood heroin are again in love. Recently they were met in airport and gave flying kiss.