ఆ సెలబ్రెటీ ఫ్యామిలీలో వదిన-మరిదిల మధ్య ఏదో ఉందా..?

18 Jun 2016


రాయల్ ఫ్యామిలీపై ఇప్పుడు గాసిప్స్ వర్షం కురుస్తోంది, రీసెంట్ గా గే మేగజైన్ పై ప్రిన్స్ విలియమ్ ఫోటో పబ్లిషై సంచలనం కలిగిస్తే, రాచకుటుంబం కోడలు కేట్ మిడిల్టన్ కి మరిది హ్యారీకి మధ్య సన్నిహిత  సంబంధం ఉందంటూ గాసిప్స్ రావడం కలకలం రేపుతోంది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కేట్ మిడిల్టన్ ను పెళ్లాడి బ్రిటన్ రాకుమారుడు విలియం పెద్ద సాహసమే చేశాడని అప్పట్లో అనుకున్నారు. ఐతే ఆ తర్వా మిడిల్టన్ రాజవంశం తాలుకూ ప్రోటోకాల్ ని ఎక్కడా మీరినట్లు కన్పించలేదు. ఇంగ్లండ్ రాచకుటుంబంలో బాగా కలిసిపోయిందని రాయల్ ఎంపైర్ తాలుకు బంధువులు చెప్పుకునేవాళ్లు. తర్వాత కూడా ఈ రాయల్ కపుల్ ఎక్కడికెళ్లినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కన్పించేవాళ్లు, వీళ్లిద్దరికీ సంతానం కలిగిన సందర్భాన్ని కూడా అంతా బాగా సెలబ్రెట్ చేస్కున్నారు.

ఐతే ఇప్పుడు ఆ సందర్భాలన్నిటీలో ఈ దంపతులతో పాటు ఇంకో వ్యక్తి కూడా సన్నిహితంగా మెలగడం గమనించవచ్చు. అతనే ప్రిన్స్ బ్రదర్ హ్యారీ, ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా అన్నావదినతో కలిసి జోకులేస్తూ కన్పించే హ్యారీకి, వదిన కేట్ మిడిల్టన్ తో ఏదో ఉందనే కోణంలో రాతలు ప్రారంభమయ్యాయ్. ప్రిన్స్ హ్యారీ మాత్రం సరదాగా కుటుంబంలో అందరితో కలసిపోయే క్యారెక్టర్ అని రాజవంశపు బంధువులు చెప్తుంటారు. తల్లి డయానా అంటే హ్యారీకి ఎఁత ఇష్టమో, అదే గౌరవాన్ని వదిన కేట్ పై చూపిస్తాడని అంటారు. అందుకే ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేసేవాళ్లకి బుద్ది ఉండాలని వారంతా తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే హ్యారీ చాలా సందర్భాల్లో కేట్ ని తన పెద్దక్కగా కూడా చెప్పేవారని గుర్తు చేస్తున్నారు. ఐతే ఇటీవలే గే మేగజైన్ పై ప్రిన్స్ ఫోటో పబ్లిష్ కావడం, ఇప్పుడీ గాసిప్స్ తో రాయల్ ఫ్యామిలీలో చిన్న కలవరం కలిగింది.

England royal family is now hot topic in media. England princes recently married a normal, now they have a baby also. Now she has a affair with Prince cousin.