బూతులు తిట్టిన డైరక్టర్

15 Jun 2016


చిత్రాంగద సింగ్ సెట్లోనే ఏడ్చేసిందట, ఔను..నలభై ఏళ్ల ఈ భామకి డైరక్టర్ కుషన్ నంది వాడిన బూతు భాషతో మైండ్ బ్లాక్ అయిందట. కెరీర్ బిగిన్ చేసి 13 ఏళ్లైనా, అంటే 27 ఏళ్ల వయస్సులో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి ఇలాంటి షాక్ ఎప్పుడూ తినలేదట. టాటా, ఎయిర్ టెల్, తనిష్క్, జోయ్ అలూక్కాస్, పారాచూట్ ఇలా పన్నెండు బ్రాండ్లకి అంబాసిడర్ గా పని చేసిన చిత్రాంగద, సినిమాల పరంగా నిల్ అనే చెప్పాలి. హజారోంకీ ఖ్వాషిస్ తో హీరోయిన్ గా మంచిపేరు తెచ్చుకున్నా, ఈమెలోని హాట్ నెస్ నే ఎక్కువ చూసిన బాలీవుడ్ ఇప్పటికీ అదే కావాలని కోరుకుంటోదని పించకమానదు. ఇంటి మసీ పేరుతో డైరక్టర్ హీరో హీరోయిన్లను దాదాపు సెక్స్ చేసినంత దగ్గరగా సీన్ కావాలని అడిగాడట.

ఐతే ఈ టైమ్ లో కుషన్ నంది తన అసలు రూపం చూపించి, ఓ బూతు వాడి మరీ నాకలాంటి సీనే కావాలి, అలాంటి ఎక్స్ ప్రెషన్ కావాలంటూ రెచ్చిపోవడంతో యూనిట్ అందరి మధ్యలో పరువు పోయినంత పనై, సినిమాకి గుడ్ బై చెప్పేసింది. మధ్యలో హీరో నవాజ్ సిధ్దిఖి వెర్రిమొహం వేసుకుని చూస్తుండిపోయాడట.

Bollywood hot beauty Chitranghadha is very famous for advertisements. Recently she is doing Bollywood movie. In this movie director fired on heroin for doing romantic seen. So she left form this movie.