ఏపీలో రుణమాఫీ అమలు కావడం లేదు -సీపీఐ నేత రామకృష్ణ

29 Jun 2016


ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ సరిగా అమలు కావడం లేదని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. కౌలు రైతులకు రుణ ఉపశమన పత్రాలు ఇవ్వడం లేదన్నారు. రైతు సమస్యలపై బుధవారం తహసీల్దార్ కార్యాలయాల దగ్గర సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఏపీ సెక్రటేరియట్‌లో సీఎస్ టక్కర్‌తో రామకృష్ణ భేటీ అయ్యారు.

CPI leader Ramakrishna AP CM Chandrababu Naidu. Chandrababu Naidu cheated farmers with Runa Maafi.