కన్ఫామ్ బిజెపినే ఏపికి అన్యాయం చేసింది

3 Jun 2016


ఔను..ఈ మాట ఇన్ డైరక్ట్ గా తెలంగాణ బిజెపినేత బంగారు లక్ష్మణ్ చెప్పేశారు. అసలు తమ ఒత్తిడితోనే విభజన బిల్లు లోక్ సభకి వచ్చిందని, తాములేకపోతే తెలంగాణ వచ్చేదే కాదంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇలా చెప్పడంతోనే ఏపికి జరిగిన అన్యాయంలో తమ వాటా ఎంతో చెప్పేశారు. విభజన జరిగిన సంగతే గుర్తుతెచ్చుకుంటే, ఫ్లైట్ లో తీర్మానం తెప్పించుకోవడం, లైవ్ ఆపేసి చీకట్లో బిల్ పాస్ చేయడం అన్నీ దొంగదారులే. ఇంత అన్యాయం చేసినందుకు అటు కాంగ్రెస్ ని, బిజెపిని ఎక్కడ తన్నాలో అక్కడ తన్నాలి జనం. ఐతే ఆ సన్మానం కాంగ్రెస్ కి జరిగింది కానీ, బిజెపికి మాత్రం జస్ట్ మిస్సైంది. ఎందుకంటే మోడీ అనే మహానుభావుడు దైవదూత అని, ఆయన పూజారి వెంకయ్యనాయుడని, వీళ్లిద్దరికి భజనాగ్రేసరుడు పవన్ కల్యాణ్ అని జనం తెలుసుకోలేక పోవడం వలన ఆ శాస్తి జరగలేదు. 

ఇప్పుడన్ని ముసుగులు తొలగిపోయాయి కాబట్టి, వాళ్లకి వడ్డించాల్సినవి ఎప్పుడు వడ్డించాలా అని జనం ఎదురు చూస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోకుండా ఏదో గోప్ప మేలు చేసినట్లు, మేమే చేశాం అని చెప్పడం, ఇటు ఏపీలో మాత్రం అది కాంగ్రెస్, వైఎస్సార్సీపీ వల్లనే అయిందని ఏడవడం వీళ్లకి మామూలు ఐపోయింది. వాళ్లకి సపోర్టిచ్చిన నెటిజన్లలో కొన్ని గులసంఘాల జనం ఇప్పటికీ అదే ఏడుపు ఏడవడం చూస్తుంటే వీళ్లకి దిక్కులేని చావు వస్తే బావుండనిపించకమానదు. ఏపీకి హోదా తెస్తామని చెప్పి, ఇప్పుడది కుదరదని చెప్పడం కూడా చూస్తుంటే బిజెపిని, చేతకాని టిడిపిని సపోర్ట్ చేసే  దద్దమ్మలకి రోజూ బిర్యానీ తింటున్నారేమో అన్పిస్తోంది.

Telangan BJP leader Bangaru Lakshman comments about Telugu state division, clears that only BJP cheated Andhra Pradesh. At the time of general election with the help of Pavan Kalyan both TDP and BJP cheated Andhra Pradesh.