భాగమతి బరువు తగ్గింది

5 Jun 2016


స్వీటీ 18 కేజీల బరువు తగ్గి స్లిమ్  గా కన్పిస్తోంది . బాహుబలి 2 అవగానే త్వరలోనే భాగమతి లో నటించబోతుంది.  ఈ భామ అయితే ఈ మూవీ ప్లాట్  హైదరాబాద్ భాగమతి కాదట . సూపర్ నాచురల్ అంటే ఆత్మలు జన్మలు లాంటి హంగామా అత.  పైగా ఈ సినిమా రియల్ క్యారెక్టర్స బేస్ చేసుకుని తీస్తారట.

అశోక్ అనే కొరియోగ్రాఫర్ తియోబోతున్న ఈ మూవీ లో మెయిన్ క్యారెక్టర్ లో అది పినిసెట్టి చేయబోతున్నాడు.  ఈ సినిమా రెండు భాషల్లో తీస్తారట,  అంటే తెలిసిద్నే మన తెలుగోళ్ళు ఎవరు ఉండరు. ఏవో రెండు మూడు క్యారెక్టర్ నటులు మారతారు అన్థె. ఇంకో న్యూస్ ఏంటంటే ఇందులో టబు కూడా ఓ క్యారెక్టర్ చేయబోతుంది .

ఈ భాగమతి చేయాలనీ ప్రభాస్  అనుష్క కి రికమెండ్ చేసాడని అప్పట్లో టాక్ వచ్చింది. అతను కూడా నటిస్తాడని కూడా అన్నారు. అయితే మరి డీల్ సెట్ అయినట్లు లేదు. ఇప్పుడు సీన్ లో కి ఆది వచ్చాడు. ఏదైనా సినిమా గురించి కొంత ఇంటరెస్ట్ అయితే ఫిలిం నగర్లో ఉంది .

Hot beauty Anushka is very busy with Baahubali conclusion and losing her weight. Now she is commit a movie called Bhagamathi movie, Tabu is also doing a character in this movie.