వళ్లంతా కన్పిస్తే..ఫ్లైట్ ఎక్కనీయం

2 Jun 2016


ఫ్లైట్ కానీ, బస్సు కానీ, రైలు కానీ ఏదైనా పబ్లిక్ ప్లేసే ఎలాపడితే అలా వస్తే ఊరుకోమని బోస్టన్ ఎయిర్ లైన్స్ తేల్చేసింది. వళ్లంతా కన్పించేటట్లు దుస్తులు ధరించి వచ్చిన ఓ పాప్ సింగర్ ను విమానం నుంచి దింపేసింది. దీంతో షాక్ తిన్న సదరు సుందరి తిరిగి నిండుగా బట్టలు కట్టుకుని ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది. మ్యాగీ మెక్ మఫ్ఫీన్ అమెరికాలో ఓ టీవీషో హోస్ట్, సదరు మ్యాగీ  లోగాన్ ఎయిర్ పోర్ట్ నుంచి  జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ లో బోస్ట్నన్ కి జర్నీకి సిధ్దమైంది, ఐతే మ్యాగీ డ్రస్ చూసిన ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆమెని వేరే ఫ్లైట్ కి రావాల్సిందిగా చెప్పారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే పైన చిన్న స్వెట్టర్, కింద ఓ చిన్నపాటి షార్ట్ మాత్రమే ధరించిందట. దీంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఇలాంటి డ్రస్సులు వేసుకొస్తే లోపలకి ఎంట్రీ లేదని చెప్పేశారు. 

అవడానికి పాశ్చాత్యదేశమైనా, ఎక్కడైనా సందర్భానికి తగ్గట్లుగా డ్రెస్ కోడ్ ఉండాలనే నిర్ణయాన్ని జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ ప్రూవ్ చేసింది. జనాన్ని రెచ్చగొట్టేలాంటి బట్టలు వేసుకోస్తే అది ప్రమాదకరమని ఫ్లైట్ సిబ్బంది. దీంతో మ్యాగీ మెక్ మఫ్పీన్, కొత్త డ్రస్ తెచ్చుకుని తిరిగి ఫ్లైట్ లోకి వచ్చింది. ఐతే ఆ తర్వాత మాత్రం తాను రూల్స్ ప్రకారమే నడుచుకున్నానని కవర్ చేసుకుంది. జెట్ ఎయిర్ లైన్స్ మాత్రం ఎదుటివారిని టీజ్ చేసే దుస్తులు, లోగోలు, ధరిస్తే ఎవరికైనా నో ఎంట్రీ తప్పదని చెప్తోంది.

An American pop singer got shock in flight. Flight staff refused her to climb into flight. Her dress giving problem to public, so she was refused to travel in flight.