న్యూడ్ గా ఫోటోలు.. రేప్ ఆపై ఫ్రెండ్స్ కి షేరింగ్

18 Jun 2016


ఇదే జరిగింది పశ్చిమగోదావరి జిల్లా లోని అచంటలో, పక్కింట్లో ఉన్న కూతురు వయస్సున్న యువతిని ఇంటికి పిలిపించుకున్న నెక్కంటి శ్రీనివాస్ అనే డాష్ కొడుకు స్నేహంగా కొన్నాళ్లు మెసిలాడు. అప్పటికే అతనికి పెళ్లై ఉండటంతో ఆ యువతికి పెద్ద అభ్యంతరం కన్పించలేదు. కానీ ఓ రోజు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి, లైంగిక వాంఛ తీర్చుకున్నాడు ఈ శ్రీనివాస్ అనే దుర్మార్గుడు. అంతకంటే ఘోరం ఏంటంటే, ఈ అందగాడి పెళ్లాం కూడా వాడికి సహకరించడం. సదరు లేడీపేరు సుశీల, పేరుకి సుశీల చేసింది ఇలాంటి డాఫర్ పని. ఈ దుర్మార్గం జరిగి సంవత్సరం దాటింది. తనకి ఇష్టం వచ్చినప్పుడల్లా ఆ యువతిని అనుభవిస్తూ, ఇంకో దుర్మార్గానికి తెరతీశాడు సదరు నెక్కంటి శ్రీనివాస్. వీడి ఫ్రెండ్స్ కి కూడా షేరింగ్ చేస్తానంటూ బెదిరించేసరికి సదరు యువతి వేరే దిక్కు లేదనుకుని సూసైడ్ చేసుకోబోయింది. 

ఐతే ఇలా లెటర్ రాస్తుండటం యువతి తల్లిదండ్రులు చూడటంతో అసలు విషయం బైటపడింది. ఇప్పుడు పాలకొల్లు సిఐ చంద్రశేఖర్ ఆద్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతుంది. సొసైటీలో ఇలాంటి దొంగనాకొడుకులు ఉన్నంత కాలం చుట్టుపక్కల వారిని చుట్టాలను, అసలు మగాడనేవాడినే నమ్మకుండా ఉండటమే మహిళలకు శ్రీరామరక్షగా భావించాలి. అంటే మిగిలిన స్త్రీలు కూడా మంచివాళ్లనడానికి లేదు దానికి సుశీలే పెద్ద ఉదాహరణ. ఇలాంటి డాఫల్ దంపతులను అంగాలు కోసి వదిలేయడమే అసలు శిక్ష అని జనం మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్లో వీళ్లు ఇస్తున్ ఫోజులు చూడండి ఏదో గొప్ప ఘనకార్యం సాధించినట్లు, ఛీఛీ ఇలాంటి బతుకు బతకకపోతేనేం.

A lady in West Godhavari was tapped by neighbor and raped. He is black mailing her with her nude photos.