బ్రాండిక్స్ కి మద్దతు

5 May 2016

 

ఏపీలో అన్యాయపు పాలన సాగుతుందన్ని జగన్ వాపోయారు. అందుకు బ్రాండిక్స్ ప్యాక్టరీనే ఉదాహరణ అని చెప్పారు జగన్. గత రెండు నెలలుగా దీక్షలు చేస్తున్న అక్కడి ఉద్యోగుల సమ్మెకి మద్దతు తెలిపారాయన. ఇవాళ దీక్ష చేస్తు్ననవారికి బాసటగా నిలిచారు జగన్. బ్రాండిక్స్ ఉద్యోగులకు 10వేల వేతనం ఇవ్వాల్సిందే అని జగన్ డిమాండ్ చేసారు. వారి సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ఒత్తిడి తెస్తూ, వాళ్ల ద్వారా బ్రాండిక్స్ మీద కూడా ఒత్తిడి తెచ్చి పరిష్కారం తెచ్చుకోడానికి ప్రయత్నించాలని జగన్ సూచించారు. జగన్ ప్రసంగానికి జనం నుంచి స్పందన  భారీగా వచ్చింది. మధ్యలో కార్మికులతో మాట్లాడించి వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు జగన్. ఎండ మండుతున్న లెక్కా చేయకుండా వచ్చిన జనానికి కృతజ్ఞతలు తెలిపారు జగన్.

YS Jagan told TDP government is care of address for corruption. Brandix is the best example for TDP government how ruling. Yesterday YS Jagan went ot Brandix employees.