ఆ టైప్ సినిమాలు చేయదట

7 May 2016


సెక్సిణి సన్ని లియోన్ ని ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలనుకుంటే. ఖచ్చితంగా అది కండోమ్ యాడ్స్ కో, వయాగ్రాకో తీసుకుంటారు. మరి అది ఆమె ఇమేజ్, గతంలో ఆమె ప్రొఫెషన్ అదే కాబట్టి సహజంగానే అదే కంటిన్యూ అవుతుంటుంది. దానికి ఫీలవ్వాల్సిన పనేం లేదు. ఐతే ఈమధ్య కాలంలో తనని ఓ భారీ నేరం చేసినదానిలా అందరూ చూస్తున్నారని వాపోతోంది. కనీసం డయాస్ పైకి తనతో పాటు ఎవరూ రావడం లేదని ఫీలైంది.

అందుకే ఇక పై బూతు సినిమాలు కానీ, అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా కానీ చేయబోనని చెప్పేసింది. మరి ఇన్నాళ్లూ ఆమె అందాలు చూసి లొట్టలేసినోళ్లు ఊరుకుంటారా. ఇదే డౌట్ నిర్మాతలకూ ఉంది. కానీ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు కూడా బికినీలు, లిప్ లాకులు చేస్తున్నారు కాబట్టి. ఆ పరంగా సీన్లకు కొదవ ఉండదనుకోవచ్చు. పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయ్ కాబట్టే సన్నీ ఇలా డిసైడైందని అంటున్నారు. ఐతే ఇది మంచి నిర్ణయమో కాదో, కాలమే తేల్చుతుందని ఇండస్ట్రీ టాక్.

Bollywood hot heroin Sunny Leone recently did condom advertisement. It got more popularity. But she announce i will not do that type of movies and advertisements.