ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ అవదు

25 May 2016


బాలీవుడ్ లో పెళ్లీ పెటాకులు లేకుండా యాభైఏళ్లు వచ్చిన సల్మాన్ ఖాన్ కి పెళ్లి డేట్ ఫిక్సంటూ వార్తలొచ్చాయ్. ఐతే అంత సీన్ లేదు, ఇప్పుడప్పుడే కాదంటూ అతగాడి లవర్ చెప్పడంతో సిచ్యుయేషన్ మళ్లీ మొదటికొచ్చినట్లైంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తుంది రైట్ టైమ్, అందులో మనోడు చూస్తే మిడిలేజ్ నుంచి ఓల్డేజ్ కి డ్రాపవుతున్నాడు. ఫిగర్లపై ఫిగర్ల పేర్లు మారుతున్నాయి కానీ ఇతగాడి ఇఁట్లో కోడలిని చూసుకోలేక తల్లి తంటాలు పడుతోంది.
డిసెంబర్ లో తప్పకుండా మ్యారేజ్ ఉంటుందంటూ చెప్పడం లేదు లేదు అని మిగిలిన కపుల్ విషయంలో బానే ఉంటుంది కానీ, సల్మాన్ ఖాన్ లాంటి ఓల్డేజ్  యాక్టర్ కి పనికిరాదు. కొన్నాళ్ల తర్వాత పెళ్లికే కాదు, సంసారానికి కూడా పనికిరాకుండా పోతాడని టాక్. 

ఐతే సల్లూ భాయ్ సెక్సీ బ్యూటీ లూలియా వంటూర్ మాత్రం ఇప్పుడే పెళ్లేంటి, దేవుడు డిసైడ్ చేస్తాడు. మేం ఆ టైమ్ రాగానే పెళ్లాడతామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఈ న్యూస్ కన్ఫామ్ చేసింది లూలియా వంటూర్, సో ఇక వీళ్లిద్దరు కలిసి తిరుగుతారు కానీ నిఖా చేసుకునేది మాత్రం లేదు.

Total Bollywood and Salman Khan fans are waiting for Salman Khan marriage. Present he is reaching his age to 50 years. But he is not giving clarity about his marriage.