హాట్ ఎమ్మెల్యేపై ఆర్జీవీ ఘాటు కామెంట్స్

27 May 2016


యు ఆర్‌ మై ఎమ్మెల్యే.. యు ఆర్‌ మై ఎమ్మెల్యే..’ అంటూ రామ్‌గోపాల్‌వర్మ ఓ మహిళా ఎమ్మెల్యేను చూసి కలవరిస్తున్నాడు. ఆయనకు ఏదీ మనసులో దాచుకునే అలవాటు లేదు కదా! అమ్మాయైతే చాలు అన్నట్లు మనోడు ట్వీట్ చేస్తుంటాడు. ఇక కాస్త అందంగా ఉందంటే చెప్పాలా. అసోంలో బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అంగుర్‌లతా డేగా గతంలో టివీ సీరియల్స్ సినిమాలు కూడా చేసిందామె. ఇప్పుడదే చేశాడు ఇలాంటి అందగత్తెను చూసిన తర్వాత నాకు కూడా పాలిటిక్స్ అంటే ఇష్టం పుడుతుందంటూ ట్వీట్ చేశాడు. మనోడి వరస చూసిన తర్వాత, అసలు వర్మ ట్విట్టర్లో బతకడం తప్ప వేరే పనేం పెట్టుకోడనుకుంటా అనుకుంటే అది వారి తప్పు కాదు. ఐతే సదరు ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్లపై ఫైరయ్యింది. దేశం ఎంత ఎదిగినా, మానసికంగా చాలా వెనుకబడి ఉందని ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇది చూసైనా మనోడి పైత్యం తగ్గుతుందేమో చూడాలి మరి. 

Again RGV used his twitter account. Now used it on MLA. In Assam TV artiest was elected as MLA. RGV commented on her beauty. She was fired on RGV.