తల్లిపై ప్రేమ

13 May 2016


సౌతిండియన్ ఫిల్మీస్టార్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన తల్లికి గుడి కడుతున్నాడట, ఆ గుడిని ని ప్రపంచంలోని మాతృమూర్తులందరికి అంకితం చేస్తున్నట్టు తెలిపాడు లారెన్స్. రాజస్థాన్‌లో తల్లి శిలా రూపాన్ని తయారు చేయించిన లారెన్స్  మదర్స్ డే సందర్భంగా దాన్ని ఆవిష్కరించాడు కూడా. లారెన్స్ చిన్నతనమంతా చాలా దుర్భరంగా గడిచిందని చెప్తాడు, అతని తల్లే ఎంత పేదరికంలో ఉన్నా, తనకోసం చాలా కష్టపడిందని బ్రెయిన్ క్యాన్సర్ కు కూడా ఆమే చాలా సాయం చేసిందని లారెన్స్ చాలా సందర్భాల్లో చెప్పాడు. 

అందుకే తానెంత సంపాదించినా తల్లిపై కృతజ్ఞత మరిచిపోకుండా ప్రతి సినిమాలో ఆ సెంటిమెంట్ మిస్సవడు. అలా నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత తమిళనాడులో సంఘసేవ కూడా చేస్తున్నాడు. దాంతో పాటు తాను ఆరాధించే పూజించే తల్లికి ఆలయం కట్టించాడు లారెన్స్ రాఘవేంద్ర.


Raghava Larence is very famous in both Tollywood and Kollywood. Now he is doing a movie in Kollywood in his own direction. He is showing his love on his mother. He is constructing a temple for his mother.