నమిత కోరిక

13 May 2016


భారీ అందాల నమిత తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. సెక్సీగా కసెక్కించేలా కన్పించే నమిత ఈసారి ఆలయం దగ్గర మాత్రం చాలా పద్దతిగా తన పాతరోజులు అంటే సొంతం, జెమినీ సమయంలో ఎలాగైతే ఉందో అంతే క్యూట్ గా ముద్దు ముద్దుగా కన్పించడం విశేషం. విఐపీ బ్రేక్ దర్శన్ టైమ్ లో స్వామివారిని దర్శించుకుని వచ్చిన నమితకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం లభించడంతో ఉబ్బితబ్బిబ్బైంది. దానికి తోడూ ఈ లార్జ్ సైజ్ బ్యూటీ బర్త్ డే కూడా ఇవాళేనట (మే10). అటు దైవదర్శనంతో పాటుగా తన మనసులో కోరిక కూడా చెప్పేసింది.

ఈ ఎన్నికల్లో తమిళనాడులో తిరిగి జయలలితే గెలుస్తుందట, అదే దేవుడికి మొక్కుకుందట. ఈ కోరికనే బైటికి చెప్పడంతో అమ్మ ఆశీస్సులు నమితకి మళ్లీ దక్కుతాయంటున్నారు. సైజులో కూడా జూనియర్ జయలా ఉండే నమిత, ఇంత స్లిమ్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఆమెతో మాట్లాడేందుకు ఎగబడ్డారు.

Tollywood fat beauty Namitha gave surprise in Tirumala. Recently in her birthday she visited Tirumala. She looking very slim.