భూమిక సన్నీలియోన్ ఒకేసారి

27 May 2016


ఈ ఇద్దరు హీరోయిన్ల ఇమేజ్ పూర్తి భిన్నమైనది ఒకరు హోమ్లీ అయితే, మరొకరు పోర్న్. పోర్న్ నుంచి అడల్ట్ కామెడీ కి దిగిన స్టార్. ఇప్పుడీ ఇద్దరూ ఒకేసినిమాలో కన్పించబోతున్నారు. ఇది ఖచ్చితంగా డిఫరెంట్ కాంబినేషనే. కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్ చేస్తుండటంతో ఇక్కడా రిలీజవుతోంది. రవిచంద్రన్ భూమిక ఓ జంట కాగా చందన్ కుమార్, సంగీత చౌహన్ యూత్ కపుల్. ఇక సన్నీలియోన్, సుదీప్ స్పెషల్  ఎట్రాక్షన్ అని నిర్మాతలు చెప్తున్నారు. టైటిల్  లవ్ యూ  ఆలియా పేరే విచిత్రంగా ఉంది సినిమా ఇంకెంత డిఫరెంట్ గా ఉంటుందోనని ఆసక్తి బయల్దేరింది. దీంట్లో జాస్సీ గిఫ్ట్ పాటలు పాడటంతో పాటు, సంగీతం సమకూర్చడం మరో విశేషం. ఇన్ని ప్రత్యేకతలున్న లవ్ యూ ఆలియా చడీ చప్పుడు కాకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆడియో రిలీజ్ చేసేవరకూ ఇలాంటి సినిమా ఒకటి రూపొందుతుందన్న సంగతే తెలీదు. ఇంకో వారం రోజుల్లో రిలీజైతే కానీ ఇందులో సన్నీ లియోన్ ను ఎలా వాడుకున్నారో తెలీదు.

In the combination of Bhumika and Sunny Leone a movie is picturing. Actually Bhumika is family type heroin and Sunny Leone is p0rn star. Now they both is really a different combination.