నిజంగానే చెప్పు బాబూ

31 May 2016


ఎపి సిఎం  చంద్రబాబు కి ఘోర అవమానం ఆ  మాట కి వస్తే ఏ తెలుగు నేత( ఒక్క నాగం జనార్ధన్ రెడ్డి మినహాయిస్తే ) ఇంకే నేత కి అల జరగలేదు. టిడిపి మహానాడు అంటే ఆ పార్టీ కేడెర్  కి ఎంత సంబరమో చెప్పక్కర్లేదు, అయనా అలాంటి  వేదిక పై అంతా  ఉంటె ఓ లేడీ లేచి ఉన్నట్లుంది చంద్రబాబు కి చెప్పు చూపించిందట, ఇది కొంతమంది చేస్తున్న ప్రచారం.

అసలు నువ్వు  ఏం చేశావంటూ బాబుపై  చెప్పు విసిరే ప్రయత్నం చేసింది. లేడీస్  కోసం ప్రత్యేక గ్యాలరీ ఉండగా అందులోంచి ఆమె లేవడం మంచిదైంది అంటున్నారు. గ్యాలరీలో కూర్చున్న సదరు మహిళ ఒక్కసారిగా పైకి లేచి బాబును తిట్టడం ప్రారంభించింది. పక్కనే ఉన్న మహిళా కార్యకర్తలు ఏం జరుగుతుందో అర్థం కాక సైలెంట్‌గా కూర్చుండి పోయారు. చెప్పు విసిరే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్నారు. ఒకవేళ మహిళ చెప్పు విసిరి ఉంటే మాత్రం ఖచ్చితంగా బాబుపై పడి ఉండేది. 

వెంటనే పోలీసులు ఆ మహిళను పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. ఆ మహిళ ఎందుకు అలా చేసిందో ఇప్పటివరకు కూడా పక్కనే ఉన్న మహిళా కార్యకర్తలకు సైతం అర్థం కాలేదట  కొంతమంది చెప్పడం బాబు మహానాడు కి ఇలా వచ్చే కార్యకర్తలు కాసింత మందు పట్టించడం ఆనవాయితీ అట అల మందు పుచుకున్న లేడీ ఇలా ఓవరాక్షన్ కి దిగిందని టాక్.

This is really a big insult to AP CM Chandrababu Naidu. In Mahanadu a lady is tying to though a slipper on Chandrababu.