రేపు ఓ బిగ్ న్యూస్

18 May 2016


సి ఎం కెసిఆర్ తనయుడు  తెలంగాణ ఐటి పంచాయితీ రాజ్ శాఖ  మంత్రి కెటిఆర్, వేసిన ఓ త్వీత్ నెట్  జనులలో సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఓ పెద్ద వార్త మీతో పంచుకుంటాను, అప్పటివరకు సస్పెన్స్’ నిన్న కెటిఆర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. దాంతో అది ఏమై  ఉంటుందా అని అందరు ఎవరికీ వారు ఆలోచిస్తూ రేట్వీట్ చేసారు ఒకళ్ళు మహేష్ బాబు తో సిధాపురం వెళ్తున్నావా అంటే మరొకరు బ్రహ్మోత్సవం కలసి చుదబోతున్నర అంటూ రిప్లై ఇచ్చారు. కొంతమంది మాత్రం పాలేరు ఉప ఎన్నిక ఫలితం వస్తుంది అన్నారు. మరి కొంతమంది మాత్రం అయన అక్క కవిత ఎన్డీయే లో చేరబోతుందని మంత్రి కాబోతుందని అంచనా వేసారు. ఽయితె రేపు ఈపాటికి ఈ సంగతి తెలిసిపోతుంది.

Telangana minister KTR is hot topic in Twitter.Yesterday he was twitted a sensation on twitter. Lets see what was that.