డీఎస్సీ రద్దు వెనుక కారణమేంటి

20 May 2016


పిచ్చి తుగ్లక్ పాలనా అంటే .. అయన కూడా కొన్ని మంచి పనులు చేసాడనే వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు కెసిఆర్ ని చూస్తుంటే ఆ మాట అన్పించక మనదు. ..ఎదొ ప్రతి పధకానికి పేర్లు మర్చి అదేదో తన గొప్ప కోసం తపన పడే బదులు నిజంగా ఏదైనా గొప్ప పథకం కానీ ప్రాజెక్ట్ కానీ కట్టాడు అయన. ఇప్పుడు డీఎస్సీ  రద్దు చేయడం తో ఇప్పటిదాకా ఎంతో ఆశలు  పెట్టుకున్న వాళ్ళు షాక్ థిన్నరు. అంటే తిపిపిఎస్సీ ఎటు కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వలేరు కాబట్టి పడ్డ ప్రతిసారీ  ఎంతో భారి పబ్లిసిటీ వచ్చే డీఎస్సీ  ని నమ్ముకున్నట్లు కన్పిస్తుంది.

ఈ గొడుగు కింద రిక్రూట్ చేస్తే గొప్పగా చేపుకోవచ్చు అని ముదనస్తపు ప్లాన్ అనుకుంటా. 
ఓ పాతిక వేల పోస్ట్ లు టీ పిఎస్సి  తో ఫిల్ అప్ చేయించి వేలాది పోస్ట్స్ ఇచ్చాం అని చెప్పుకోవడానికి ఎ ప్లాన్ రెడీ చేసి ఉంటారని అందరు అంటున్నారు ఇప్పటిదాకా టెట్ పేరుతో భారి దోపిడీ అవుతుంటే పరీక్షా రద్దు కావడం తో ఉద్యోగార్ధులు నిరాశలో మునిగిపోయారు.

KCR government is like Tuglak government. He is constructing projects to impress people. But why he cancelled DSC recruitment.