కెసిఆర్ నైజం

20 May 2016


తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక ఎప్పటికి మారడెమో అన్పిస్తుంది. బై ఎలక్షన్ లో గెలవడం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి  కృతజ్ఞతలు  చెప్పడంతో సరిపెటడు ఏ రోజూ . ఇవాళ జరిగిన కౌంటింగ్ లో పాలేరు లో తుమ్మల నాగేశ్వరరావు గెలుపు పైన అలానే స్పందించాడాయన. భారీ మెజార్టీతో గెలిపించిన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ కృతజ్ఞతలు తెలిపారు. ఐతే అదే సందర్భం లో అయన విపక్షాలకి వార్నింగ్ ఇవ్వడమే దారుణం, ఎవైన ఆరోపణలు చేస్తే ప్రూవ్ చెయలత. లేకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇది ఖచితం గ పొరుగు రాష్ట్రము ముఖ్యమంత్రి ని చూసి నేర్చుకున్నాడో లేక అయన బుర్ర కె తట్టిందేమో చూడాలి. 

అసత్యాలు పలికినా  ఆరోపణలు చేసిన జైలు కి పంపిస్తా అనడం నిజంగా దరున్మనైన 
విషయమే ఎందుకంటే అల విమర్శించిన వాళ్లనే  ఇప్పుడు అయన పక్కన చేర్చుకుని ఎంజాయ్ చెస్తున్నదు. అంతే పార్టీ మారితే వెంటనే ద్రొహూ లు పుణ్యా త్ములు అవుతారా?

KCR behavior changed. Yesterday in Paderu elections TRS won with high difference. In this press meet he behavior gave shock to all.