గల్లా జయదేవ్ కామెంట్స్ పై హిందూ సంఘాల ఫైర్

31 May 2016


అవినీతి పై కామెంట్స చేసే ముందు ఎవరైనా కాస్త ముందు వెనుక చూస్కుని మాట్లాడలంటారు, కానీ టిడిపి ఎంపి గల్లా  జయదేవ్ తానో నితిమంతుడు తన పార్టీ ఓ పవిత్ర ఆలయం లా ఫీల్ అవుతూ చేసిన కామెంట్స్ హిందూ సంఘాలలో తీవ్ర అసహనం కలిగించాయ్ .

మహానాడు లో తన పార్టీ హయం లో అవినీతి తగ్గిందని చెప్పుకుంటూ చెప్పిన ఓ పిట్ట కథలాంటి ఉపమానం చాల దరిద్రం గ ఉంది. చెరువు అనేది అవినీతి అని పంది, ఆవు, దున్నపోతు జంతువులూ అవినీతి చేసేవి అంటూ ఓ పనికి మాలిన పోలిక తెచ్చారు. హిందువులు పూజించే గోమాత ని .ఽవి తాగే నీళ్ళని తాగే విధానాన్ని వ్యవస్థ లోని అవినీతి జరిగే విధానం తో పోల్చడం అయన అజ్ఞానానికి నిదర్శనమని హైదరబాద్ లోని విహెచ్ పి  నేత హనుమాన్ చౌదరి విమర్శించారు.

తన పార్టీ పాలనా లో అవినీతి తగ్గిందని చెప్పడానికి గోమాత నీళ్ళు  తాగే విధానాన్ని ఎందుకు పోల్చాలని ప్రశ్నించారు ..ఇది ఖచితంగా గోమాత ని అవమానించడమే అన్తున్నరు. ఏ గోమాతని పూజిస్తే సకల దేవతలని పూజించిన పుణ్యం వస్తుందో ఆ ఆవుని ఇలా ఎందుకు తక్కువ చేస్తున్నారని ఆవేదన చెందారు.

In Mahanadu Galla Jayadev comment about Corruption, is shocking. He gave a worst comparison about corruption. Hindus was fired on this comparison.