హరీష్ బుద్ధి ఏమైంది ?

18 May 2016


తన రాష్ట్ర ప్రజల గోడు పై పోరాటం తప్పేల అవుతుందో తెలంగణా మంత్రి హరీష్ రావు కి అర్ధం కాలేదా లేక అర్ధమై అర్ధం కానట్లు నటిస్తున్నడా అనేది తెలీడం లేదు. ఎందుకంటే వై  ఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఖచితం గా రాయలసీమ నిటి కష్టాలు తెలుపుతుంది. అయితే మతి మాలిన కొంతమంది మాత్రం దానికి కోడి గుడ్డు పై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే హరీష్ జగన్ పై మాత్రమే కాకుండా విమర్శలు చనిపోయిన వై ఎస్ పై కూడా చేస్తున్నారు. అయితే ఎప్పుడో 2009 లో చనిపోయిన వై ఎస్ ఇప్పటి తెలంగాణా వ్యవసాయదారుల ఆత్మ హత్యలకి ఎలా బాధ్యుడు అవుతాడో ఆయనకే తెలియాలి.

మరో వైపు జగన్ కి హరీష్ వార్నింగ్ ఇవ్వడం కూడా హాస్యాస్పదం దాంతో పాటు ప్రతి ఆంధ్రుడు ఖండించాల్సిన విషయం. ఏదో ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నంత మాత్రాన బెదిరిస్తూ పోతే చూస్తూ ఉరుకోవడానికి ఎవరు చేవ చచ్చి లేరు అని ఆ పార్టీ కేడర్  అంటుంది మరి హరీష్ వింటున్నాడో  లేదో.

What happen to Harish Rao, his talks are really creating fun. YS Rajashekar Reddy was died in 2009, how Harish Reddy talk about him.