దిగ్విజయ్ కి పుత్రికావియోగం

2 May 2016


కాంగ్రెస్ లో సీనియర్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చిన్న కుమార్తె కన్నుమూసింది. అది కూడా అత్యంత చిన్న వయస్సులోనే 37 ఏళ్ల కర్ణికాసింగ్ కి కేన్సర్ అట, దాదాపు రెండేళ్ల క్రితం కర్ణికాసింగ్ కి కేన్సర్ సోకగా, ట్రీట్ మెంట్ ఇస్తున్నారట. ఇప్పుడది విషమించడంతో ఆమె కన్నుమూసింది.

ఢిల్లీలోని మాక్స్ హాస్పటల్ లో కర్ణిక చనిపోగా, డిగ్గీరాజా కుటుంబంలో విషాదం అలముకుంది. దిగ్విజయ్ సింగ్ కి 4 సంవత్సరాల క్రితమే ఆశా సింగ్ భార్య కూడా కేన్సర్ తోనే మరణించింది. ఐతే ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ తో డిగ్గీ రాజా ప్రణయం నడిపారు. పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. కర్నికా సింగ్ భర్త తో పాటు అమెరికాలో నివసించేవారు, ట్రీట్మమెంట్ కోసం ఇక్కడకు వచ్చారు. ఆమె మరణంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీసహా పలువురు సీనియర్ నేతలు సంతాపం తెలిపారు.

Congress senior leader, EX minister Digwijai Singh daughter was died of cancer. She liver with her husband in America. For treatment she came here. From last two years she is suffering form fever.