బాలయ్యకి ఎందుకు కాలింది?

31 May 2016


తండ్రి పుట్టినరోజు వేడుక లో ఓ సీనియర్‌ అధికారి కేకు తినిపించబొతె  బలయ్యకి ఎక్కదూ కాలింది, వెంటనే సదరు IAS కి సైగలు చేసి వెనక్కి పంపిన ఘనత మనోదికే దక్కింది. మే 28న అన్న పుట్టిన రోజు ప్లస్ మహానాడు కూడా జారుతుంది, అయితే బాలయ్య బాబు కేకు కట్ చేసారు బావ చంద్రబాబు కి పంచాడు.

 కానీ శాప్  ఎండి  మోహన్ కేకుపెట్టబోయే సరికఫ వళ్ళు  మండింది. ఎదుటి వాళ్ళు ఏమి అనుకుంటారు అనుకునేవాళ్లు ఎం జరుగుతున్నా పట్టించుకోరు, అలా బాలయ్య బాబు కూడా పి.ఆర్‌.మోహన్‌ వైపు చూస్తూ కాస్త తగ్గు.. తగ్గు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంత చేసి అయన పెట్టింది కేకు అదేమ విషం కాదుగా.

May 28 is NTR's birthday, it was celebrated grandly at the time Mahanadu is also. So it was celebrated very grandly. On this day Balakrishna cut cake and gave a peace to Chandrababu Naidu. At that time an IAS officer try to gave peace to Balakrishna, he was angry on him.