మల్లయోధురాలిగా అనుష్క

2 May 2016హీరోల్లో చాలామంది బాక్సర్లుగా నటించారు. హీరోయిన్లో మేరీ కోమ్ పై వచ్చిన బయోపిక్ లో ప్రియాంకచోప్రా కేక పుట్టించింది. ఐతే ఇప్పుడు బాలీవుడ్ వైట్ బ్యూటీ అనుష్కశర్మ మల్లయోధురాలిగా మారుతోంది. సల్లూభాయ్ హీరోగా నటిస్తున్న సుల్తాన్ లో ఈమె చేస్తున్న విన్యాసాలు హాట్ గా మారాయ్. రబ్ నే బనాదీ జోడీలో షారుఖ్ ఖాన్ కి జంటగా నటించిన అనుష్కశర్మ ఎంత హోమ్లీగా కన్పిస్తుందో. అంత హాట్ గా కూడా మెరుస్తుంటుంది. 

ఆమె బాడీ తత్వమే అంత, అంత సుకుమారి కూడా ఇప్పుడు సుల్తాన్ సినిమా కోసం చేస్తున్న కసరత్తులు చూస్తుంటే మైండ్ బ్లాక్ కాకతప్పదు. ఆర్ఫా అనే క్యారెక్టర్ లో రెజ్లింగ్ లో తలపడుతున్న అనుష్కశర్మ ఫోటోని యూనిట్ విడుదల చేసింది. అది చూస్తే పాత్ర పండించేందుకు పరకాయప్రవేశం చేసేందుకు అనుష్క ఎంత శ్రమపడిందో అర్ధం అవుతోంది..ఈ ఒక్క క్యారెక్టర్ కోసమే 6 నెలలకి పైగా అనుష్క ప్రత్యేకమైన శిక్షణ పొందినదట..ఎంతైనా గ్రేట్ కదా..!

Anushka Sharma started her carrier with Rabne Banadi Jodi movie. Later she did so many romantic characters. Her body language is suitable for any type of characters. Now she is doing in Sultan movie as reseling.