ఈ సారి జగన్ కి అధికారం దక్కడం ఖాయం

15 Apr 2016


పవన్ కళ్యాణ్ ఈ సారి ప్రత్యేక రాజకీయాల్లో కి రావడం ఖాయం అని ఇప్పటికే పవన్ ప్రకటన ఇచ్చేశాడు. అయితే అది సింగిల్ గా వస్తాడ..లేదా.. వేరే ఎదైనా పార్టీ తో కలిసి పోత్తు పెట్టుకోని వస్తాడ అన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అయితే తెలుగుదేశం పార్టీ కోందరు వైకాపా ఎమ్మెల్యె లును ప్రలోభ పెట్టి, బుజ్జగించి తన పార్టీ లోకి తెచ్చుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అప్పుడు వారి కి కావాల్సింది ఇచ్చి చెర్చుకున్నాడు. అక్కడి వరకు కూడా బాగా నే ఉంది. అయితే ఇక్కడ ప్లాన్ చంద్రబాబు వేశాడు. అప్పుడు బానే ఉంది. అదీ ఎప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేక్ష రాజకీయాల్లో కి దిగనంతవరకు, కానీ ఇప్పుడు పవన్ కూడా ప్రత్యేక్ష రాజకీయాల్లో కి దిగుతానని ప్రకటించే సారికి ఒక్క సారి గా సీన్ మెత్తం రివర్స్ అయింది. పవన్ ఎంట్రీ చంద్రబాబు కు శాపం అయింది. మెత్తం సమీకరణాలు అన్నీ మారిపోయాయి.

మరో ప్రక్క ఏపీలో చంద్ర‌బాబు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. దాంతో అది కొంద‌రి నేత‌ల‌కు బెంగ ప‌ట్టుకుంటోంది. వ‌చ్చేసారి కూడా ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌న్న ఆశాభావంతో ఉన్నవారికి ఈ ప‌రిణామాలు పెద్ద‌గా రుచించడం లేదు. దానికి తోడు బాబు తీరు కూడా చాలామంది నేత‌ల‌ను నిరాశ‌కు గురిచేస్తోంది. ముఖ్యంగా స‌మైక్య ఉద్య‌మం కార‌ణంగా చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ నుంచి వ‌చ్చి సైకిలెక్కిన నేత‌లెవ‌రూ సంతోషంగా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే రాయ‌పాటి, జేసీ దివాక‌ర్ రెడ్డి వంటి వారు బాహాటంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌గా..మ‌రికొంద‌రు నేత‌లు మాత్రం లోలోన కుమిలిపోతున్నారు. కొంద‌రు మంత్రిప‌ద‌వి ద‌క్క‌క‌..మ‌రికొంద‌రు ప్రాధాన్య‌త లేద‌ని..ఇంకొందంరు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కాస్త అసౌక‌ర్యంగా క‌నిపిస్తున్నారు. ఒక‌రిద్ద‌రు మంత్రులు కూడా ఓమాత్రం సంతృప్తిక‌రంగా క‌నిపించ‌డం లేదు. అందుకే ఆలాంటి నేత‌లంతా మ‌ళ్లీ అవ‌కాశం కోసం ఎక్క‌డికెళ్ల‌డానికైనా సిద్ద‌మైపోతున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఏపీలో మూడు పొలిటిక‌ల్ సెంట‌ర్ ప‌వ‌న్ కల్యాణ్ కేంధ్రంగా త‌యార‌వుతున్న త‌రుణంలో తొంద‌ర‌ప‌డ‌కూడ‌ద‌ని వారంతా భావిస్తున్నారు. మ‌రికొన్నాళ్ల పాటు అధికార పార్టీ నేత‌లుగా అవ‌కాశాలు వినియోగించుకుని ఆత‌ర్వాత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎవ‌రి దారి వారు చూసుకోవ‌డం మంచిద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు కొంద‌రు చెబుతున్నారు. అందుకే ప‌వ‌న్ వ్యూహం ఎలా ఉంటుంద‌న్న దానిలో స్ప‌ష్ట‌త వ‌స్తే స‌రే లేకుంటే మ‌ళ్లీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ గూటికి చేర‌డానికైనా తాము సిద్ధ‌మే అన్న సంకేతాలు కొంద‌రు నేత‌లిస్తున్నారు. ఇటీవ‌ల మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ప్ర‌స్తావ‌న రాగానే ఆశావాహంగా ఉన్న గోదావ‌రి జిల్లాకు చెందిన ఓ నేత చంద్రబాబు ప్ర‌ధాన అనుచ‌రుడి వ‌ద్దే ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు స‌మాచారం. దాంతో టీడీపీ నుంచి కూడా క‌ప్ప‌దాట్లు త‌ప్ప‌వ‌న్న విష‌యం ఖ‌రార‌వుతోంది

అయితే ప్రస్తుత పరిస్థితుల్ని బట్టీ చూస్తే ఈ సారి పవన్ కళ్యాణ్ సోంతంగా నిలబడ్డ సారే,లేకపోతే వైకాపా లో బిజెపి లో చేరినా సరే జగన్ అభిమానుల్లో ఎక్కడ కూడా ఒట్లు చీలే ఆవకాశం కన్పించట్లేదు. కానీ టీడిపి పార్టీ కి అలాగే ప్రస్తుత జన సేనా పార్టీ కి మాత్రం ఒట్లు చీలే ఆవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. అందుకే ఈ సారి 2019 లో ఎన్నికల్లో జగన్ పార్టీ ఎన్నికల్లో గెలవడం మాత్రం ఖఆయం గా కన్పిస్తోంది.
Pavan Kalyan already declared that, he will participated in 2019 elections. And relation between BJP and TDP is in bad position. So TDP is in problems. In 2019 YS Jagan will won.