శ్వేతకి మరో ఛాన్స్

14 Apr 2016


హైదరాబాద్ లో ఓ హోటల్ లో ప్రాస్టిట్యూషన్ చేస్తుందంటూ పోలీసులు అరెస్ట్ చేయడంతో కెరీర్ నాశనమైన శ్వేతబసు ప్రసాద్ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తుందంటూ హడావుడి చేసింది. ఐనా ఆ ట్రయల్స్ పెద్దగా ఫలించలేదు. ఇప్పుడు బాలీవుడ్ యంగ్ షో మేన్ కరణ్ జోహార్ ఆమెతో సినిమా తీస్తానంటున్నాడట. కరణ్ జోహార్ అంటే బాలీవుడ్ లో పెద్ద పేరుంది. మనోడు రియాల్టీ షోలకు హోస్టింగ్ చేస్తూ టీవీజనానికి కూడా సుపరిచితుడే. అలాంటి పాపులర్ డైరక్టర్ తో సినిమా అంటే శ్వేతబసుకి మంచి ఛాన్సే అని చెప్పాలి.

ఐతే కరణ్ తీస్తున్న సినిమాలో ఈమెగారి పాత్ర ఏంటో తెలియాలి, అప్పుడు తెలుస్తుంది అది నిజంగా ఛాన్సా, లేక టైమ్ పాస్ క్యారెక్టరా అనేది. ఐతే ఇలా  రీఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఈ బాపతు క్యారెక్టర్ ఎవరూ లేరు ఇప్పటిదాకా.! ఐతే కరణ్ శ్వేతబసు ప్రస్తుతం ఉన్న స్థితిని క్యాష్ చేసుకుంటాడో, నిజంగానే ఓ అవకాశం ఇస్తాడో చూడాలి మరి.
Tollywood heroin Swetha Bashu Prasad is well familiar person to fans. Recently she was caught is Hyderabad hotel in prostitution. Now she is doing a movie in Bollywood hero direction.