సన్నీ హ్యాపీస్

6 Apr 2016


బూతుసినిమాల నుంచి మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు వచ్చేసిన బ్యూటీ సన్నీలియోన్, ఆమెకి ప్రస్తుతం ఇండియాలోని క్రేజ్ కొత్తగా చెప్పక్కర్లేదు. గూగుల్ లోకి వెళ్లి సన్నీ అని టైప్ చేస్తే, ఎన్నిరకాల శృంగార భంగిమల్లో కావాలంటే అన్ని ఫోటోలు ఆమెవి కన్పిస్తుంటాయ్. తెలుగులోనూ సినిమాలు చేసిన సన్నీ ఇప్పుడు హిందీలో అడల్ట్ కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఐతే ఎంత క్రేజ్ పాపులారిటీ డబ్బూ ఉన్నా, సన్నీలియోన్ ని ఇంకా బూతుసినిమా హీరోయిన్ గానే చూస్తున్నారు. అందుకే పెద్ద హీరోల పక్కన ఛాన్సుల కోసం సన్నీ ఎదురుచూస్తుంది.

ఆ మధ్య అమీర్ ఖాన్ తో నటిస్తుందని గాసిప్స్ వచ్చాయ్ కానీ అదలానే ఉండిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో నిజంగానే ఓ క్యారెక్టర్ చేసిందీమె, రాయిస్ లో ఐటెమ్ సాంగ్ చేసింది. దీంతో పిచ్చ హ్యాపీగా ఫీలౌతోందీ ముదురు భామ. మొదటి షాట్ టేక్ అనగానే ఎంతో టెన్షన్ కి ఎగ్జైట్ మెంట్ కి లోనైందట సన్నీ, ఇన్ని సినిమాలు చేసినా రానంత జాబ్ సేటిస్ఫాక్షన్ ఈ ఒక్క పాటతో వచ్చిందంటూ తెగ సంబరపడుతోంది సన్నీ లియోన్.
Sunny Leone is now doing movies with big heroes in Bollywood. Recently she did a item song with Sharuk Khan and rumour is she is doing movie with Ameer Khan.