రశ్మి అంతం

11 Apr 2016


ఉండటానికి ఓ హీరోయిన్  లుక్ కానీ లక్ లేక యాంకర్ గానే మిగిలిపోతుందేమో అనుకునే తరుణం లో రశ్మి కి జబర్ధస్ట్ టీం నుంచి వరసగా ఓ వరదల సినిమా చాన్సులు వచేసాయ్. ఆయితె వాటిలో ఏది కూడా ఆమెకి బ్రేక్ తెచ్చి పెట్టిలేకపోయాయ్. ధనలక్ష్మి తలుపు తడితే, చారుశీల , గుంటూరు టాకీస్ వీటిలో చివరి సినిమా తప్ప ఏది జనానికి కనీసం ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోయాయో కూడా తెలిదు. ఇండస్ట్రీ కి వచ్చి పదిహేనేళ్ళు అయ్యాయంటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఈ 15 ఏళ్ళలో ఆమె స్కోర్ కూడా 15 మాత్రమే. ఇప్పుదు రశ్మి కెరీర్ లో మరో సినిమా రాబోతోంది అదే అంతం. ఇలాంటి నెగటివ్ టైటిల్ తో రావడమే సెంటిమెంట్ గ కొంతమందికి నచ్చదు. అయితే ఈ మూవీ డైరెక్టర్ పేరు కళ్యాణ్ అట, రామ్ గోపాలవర్మ  దగ్గర ఇతగాడు శిష్యరికం వెలగబెట్టట్ట.

అందుకే గురువు టైటిల్ ని కూడా వాడేసుకుంటున్నాడెమో. అయితే టైటిల్ ని బట్టి ఓ వేళ రిసల్ట్  అటు ఇటు అయిన ఇక కెరీర్ అంతం అని ఫిల్మ్నగర్ సర్కిల్స్ టాక్ అయితే రశ్మి ఉరఫ్ రేష్మి మాత్రం ఇది కాకపోతే ఇంకోటి నా ప్రయత్నం మాత్రం మానను అంటూ తన హాట్ పొసెస్ కంటిన్యూ చేస్తోంది.
Now Anchor Reshmi started her carrier in movies. Till now she did three movies, but she got no popularity with this movies. Now she is doing a movie called Antham in the direction of Ramgopal Varma student.