దడ పుట్టిస్తున్న రష్మీ

28 Apr 2016


వరసగా వస్తున్న ఆఫర్లు, అంతే వరసగా భయపెడుతున్న ఫ్లాపులు. ఇదీ రష్మీ ఉరఫ్ రేష్మీగౌతమ్ కెరీర్ అప్ డేట్. ఇప్పుడంటే వయస్సులో ఉంది కానీ, ఇంకో రెండేళ్లు ఆగితే సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. అందుకే దీపం  ఉండగానే, లైమ్ లైట్ పడుతుండగానే తన లక్ టెస్ట్ చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకుంటోంది రష్మి. ఇప్పుడు చరణ్ దీప్ అనే కుర్రాడితో ఈ ముదురు బ్యూటీ చేసిన సినిమా అంతం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అది కూడా హీరోయిన్ గారి బర్త్ డే సందర్భంగా కావడం విశేషం. మూవీని డైరక్ట్ చేసిన కల్యాణ్ రామ్ గోపాల్ వర్మకి శిష్యుడ్ననని చెప్పుకుంటున్నాడు.

మరి ఏ ఫంక్షన్ లో కూడా ఆయన్ని పిలిపించుకోలేకపోవడం బ్యాడే మరి. ఆర్జీవీ గుడ్ లుక్స్ లో కనుక రేష్మి పడితే ఆమె బొడ్డు సుడి తిరిగినట్లే..! ఆమె అందాలను ఎలివేట్ చేసేలా మంచి ఏంగిల్స్ లో కెమెరా కన్నుని పంపగల సమర్ధుడు ఆర్జీవీ. ఐతే కోన్ ఐస్ క్రీమ్ లాంటి రష్మి ఈ మూవీలో అందంతో పాటు, అభినయంతో కూడా భయపెడుతుందట. చూద్దాం..ఎలా ఉంటుందో మరి.
TV anchor Reshmi Gautham doing continues movies in Tollywood. But still no hit in her account. Now she is doing Antham movie in the direction of Kalyan. He is student of Ramgopal Varma. In her birthday this movie first look is released.