నవ్వులు..తొడలు..ఆర్జీవీ

13 Apr 2016


గన్స్ అండ్ బూబ్స్, నా ఇష్టం అంటూ పుస్తకాలు రాసుకున్న రామ్ గోపాల్ వర్మ తన బర్త్ డేకి నిజంగా ఆయన అనుకున్నరీతిలోనే ఎంజాయ్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయ్. చుట్టూ ఓ పదిమంది ముద్దుగుమ్మలు ఆఫ్ నేక్ డ్ గా కూర్చుని హత్తుకుని ఉండగా మధ్యలో మనోడు, అలా ఓ సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇప్పుడు పోస్ట్ చేశాడు. ఎప్పుడూ అమ్మాయిలు, వాళ్ల తొడలు ఇంకా వాళ్ల మిగిలిన పార్ట్స్ గురించి మాట్లాడే వర్మ తన బర్త్ డే ఎలా ఎంజాయ్ చేశాడో ఈ ఫోటోనే చెప్తోంది. ఇది ముంబైలోని అతగాడి కంపెనీ అనే హోటల్ లోనిదట. విజయవాడలో పుట్టి, హైదరాబాద్ లో సినిమాలు తీసి ముంబైకి మకాం మార్చిన రామ్ గోపాల్ వర్మ వైవాహిక జీవితానికి వ్యతిరేకి, అలాగని రొమాన్స్ కి కాదు. చాలామంది ఇతగాడికి పెళ్లి చేసుకుందామనే ప్రపోజ్ చేసినా, పెళ్లైతే మజా పోతుంది. ఫ్రెండ్ గానే అన్నీ కానిచ్చేసుకుందామనే ఘనుడు.

ఐతే ఇదంతా నిజాయితీగా అతనే చెప్పుకుంటాడు. ఏం మాట్లాడితే టీవీఛానళ్లు  పత్రికలు తనకి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తాయో ఆయనకి తెలుసు, అందుకే ఎలాంటి చెత్త సినిమాలు తీసినా, ఎన్ని ట్వీట్లు పెట్టినా ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటూనే ఉంటాడు. అన్నట్లు ఈ ఫోటో పెట్టింది కూడా పూరీ జగన్నాధ్. ఇతగాడు గతంలో ముంబైలో తాను తన గురువు ఆర్జీవీ  ఇద్దరూ దీపావళిని సన్నీలియోన్ తో పండగ చేస్కున్నామంటూ చెప్పాడు, పండగంటే ఏంటో మీరే ఊహించుకోండి.
Once again Ramgopal Varma is hot in social websites and News channels. Recently he posted his birthday celebrations photos.