రా కత్తి పెడతా

11 Apr 2016


ఇప్పుడు దేశం లో మతం ఓ రాజకీయ అంశం  గ మారిపోయింది. ఎందుకంటే హిందూత్వ వర్సెస్ నాన్ హిందూ వాదులుగా  సమాజాన్ని రెండు వర్గాలుగా విడదీసే కుట్ర జరుగుతొన్ది. ఇందులో అన్ని పార్టీల వాళ్ళు దోషులే, భరత మాత  కి జై అన్న నినాదం హిందూ దేవతలని స్తుతిస్తున్నట్లు ఉందని ముస్లిమ్స్ అంటుంటారు అందుకే ఆ నినాదం ఇవ్వనని కతి పెట్టి నరికిన సరే చెప్పనన్ని ఎం ఐ ఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఈ మధ్య కాలం  లో ఓ ప్రకటన ఇచ్చాడు. 

ఇలా ఇవ్వడం తోనే అయన హిందూవాదుల్లో తెలీకుండానే ఓ పోటి పెట్టాడు. అయన కామెంట్స్ పై ఎవరు ఎక్కువ స్పందిస్తే వాళ్ళు హిందూ హీరోలు అయిపోవత్చన్నమాట, అందుకే మహారాష్ట్ర నవ నిరమణ సేన ప్రెసిడెంట్ రాజ్ థాకరే "‘ఒవైసీ.. నువ్ మహారాష్ట్రకు రా! నీ మెడ మీద నేను కత్తి పెడతా అని సవాల్‌ విసిరారు. పనిలో పనిగా అసలు ఒవైసీ బ్రదర్స్ కి  బీజేపీనే  నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. ముంబై లో  ‘గుడీ పడ్వా’ అనే బహిరంగ సభలో ఇలా రాజ్‌ ఠాక్రే కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది.
In India politics are going to wrong track. They are using god also in politics. Recently MIM leader Asadudeen Oysi comments about Hindu's were created sensation. For this Maharastra Raaj Dhakare gave counter.