నా బాడీ మీకే అంకితం

3 Apr 2016


ఆడినా, సరే ఓడినా సరే నా పని నాదే అన్నట్లుంది పూనమ్ పాండే తీరు. టీమిండియా గెలిచిన ప్రతిసారీ ఓ హాట్ స్నాప్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్న పూనమ్, విండీస్ పై ఓడిపోయినా వెనక్కి తగ్గకుండా డోస్ పెంచి మరీ ఓ ఫోటో పోస్ట్ చేసింది. కొంతమందికి ఏదోటి చేసి జనంనోళ్లలో నానదామని అనుకుంటారు. ఆ జాబితాలో ఫస్ట్ ఉండేది పూనమ్ పాండే అంటే అతిశయోక్తి కాదు. టీమిండియా క్రికెట్ ను ఆధారంగా చేసుకుని ఈమెగారు వదులుతున్న వేడి నిట్టూర్పులు, రొమాంటిక్ ఫోజులు అన్నీ ఇన్నీ కాదు వరసగా మ్యాచ్ గెలిచినప్పుడల్లా ఓ బోల్డ్ ఫోటో రిలీజ్ చేస్తూ హీట్ పెంచేస్తోంది ట్విట్టర్లో.

ఐతే టీమిండియా వెస్టిండీస్ చేతిలో ఓడిపోయినా కూడా తన పైత్యం మానుకోలేదు. ప్లేయర్ల ఓదార్పు కోసమంటూ క్లీవేజ్ కన్పించేలా ఓ స్నాప్, బ్యాక్ నుంచి ఓ స్నాప్ పోస్ట్ చేసింది. ఐతే ఇలాంటి అందాల ప్రదర్శనపై మండిపడేవాళ్లూ ఉన్నారు. ఇదోరకంగా తనని ఎవరూ గుర్తించకపోవడంతో, పడుతున్న తపనగా గుర్తించాలంటారు. ఐతే హాట్ స్నాప్స్ ని ఎంజాయ్ చేసేవాళ్లు మాత్రం నోరెళ్లబెడుతున్నారు.
Poonam Panday is always hot topic in media. She always posting h0t pic of her when India won cricket match. Recently in T20 cricket match India lost, she posted her h0t pics for players relaxation.