ప్రింట్స్ ఖర్చు కూడా రాదా ?

11 Apr 2016


ఎన్నో అంచనాలు పంచ్ డైలాగ్స్ మధ్య రిలీజ్ అయిన సర్దార్ పై నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. కలెక్షన్స్ వచ్చాయంటే అవి రిలీజ్ అయిన థియేటర్స్ ని బట్టి కానీ గబ్బర్ సింగ్ కి అంత సీన్ లేదని అంటున్నారు. ఓన్లీ పవన్ ఫాన్స్ కి నచితే చాలదని, అందరకి నచ్చాలని అందుకే రిలీజ్ అయిన రెండో రోజుకే చాలాచోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని అంటున్నారు. మరోవైపు దీనిపై పని పాట లేని రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు వేసే సెటైర్స్ తో పవన్ ఫాన్స్ కి ఎక్కడో కాల్తోంది. 

అసలు పవన్ సినిమా గురించి ఆయనకి ఎందుకని ఎటాక్ లాంటి సినిమాలు తీసే వర్మ కి మా బాస్ పవన్ గురించి మాట్లాడే అర్హతే లేదని మంది పడుతున్నారు. అయితే మరోవైపు కొన్ని పత్రికలూ, ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ వెర్షన్ 800 థియేటర్స్ లో రిలీజ్ అయితే కోటి రూపాయలు కూడా కాలేచ్ట్ కాలేదట. ఇదే నిజమైతే అంతకన్నా గోహరమైన డిసాస్టర్ ఇంకోటి ఉండదు కనీసం ప్రింట్స్ కాస్ట్ ఎనిమిది కోట్లు ఉంటది అలాంటిది అది కూడా రాకపోతే ఇంకోసారి తెలుగు వాళ్ళు హిందీలో మూవీస్ రిలీజ్ చేయాలంటే ఈ అనుభవం కళ్ళముందు కదలడక తప్పదు.
Pavan Kalyan's movie Sardaar Gabar Singh movie released India wise more than 800 prints. But it got negative talk. It collections were only because of theaters but movie got flap.