ఐశ్వర్యారాయ్ ని ముద్దాడిన జర్నలిస్ట్

14 Apr 2016


గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ కేటగరీలో  ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఎన్ఆర్ఐ అవార్డు గెలుచుకుంది. ఇది ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో దక్కించుకోగా, ఐష్ ప్రస్తుతం రీ ఎంట్రీ మూడ్ లో ఉన్నట్లు కన్పిస్తోంది. ఎఁదుకంటే జస్బా ఫ్లాపైనా వరసగా సినిమాలు చేయాలని డిసైడైందట. ఈ న్యూస్ ఇలా ఉంటే, మరోవైపు ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ ఆయింది.

రాయల్ కపుల్ విలియమ్స్, కేట్ మిడిల్టన్ ఐష్ కపుల్ కూడా వాళ్లకి ఇచ్చిన డిన్నర్కి వెళ్లారు. ఈ సందర్భంలో ఓ వీడియో జర్నలిస్ట్ ఆమెని పలకరించగా, ముందున్న పరిచయంతో ఆమె ఇంకాస్త ముందుకెళ్లి హ్యాండ్ షేక్ చేసింది. ఇదే సందనుకున్నాడో ఏమో కానీ అతగాడు ఐష్ చేతిపై ఓ కిస్ అద్దేశాడు. చూసేవాళ్లంతా  ఓ సెకన్ పాటు అతగాడి అదృష్టానికి కుళ్లుకున్నారో ఏమో కానీ ఐష్ మాత్రం కన్ను గొడుతూ దాన్ని లైట్ తీస్కుని ముందుకెళ్లింది.
Present Aiswarai is very busy is re entry movies. Recently she got NRI award. Recently Aiswarai couples attended to a dinner, in this dinner a video journalist kissed her.