ఇల్లు చక్కబెట్టుకుంటున్న జగ్గు

11 Apr 2016


కన్ఫం గ జగపతి బాబు టీడీపీ కి ప్రచారకర్త్ కాబోతున్నాడు. ఎందుకంతే మనోడు ఇచిన ఇంటర్వూస్ లో తనని పార్టీ వాడుకోవచ్చని సిగ్నల్స్ ఇచేసాడు. డైరెక్ట్ గ ఎలక్షన్స్  కి రాను కానీ పార్టీ కి ఉపయోగపడేలా ఏమైనా ప్రోగ్రామ్స్ కి వాడుకోవచని ఓపెన్ ఆఫర్ ఇచేసాడు. ఇది ప్రస్తుతం అతని ఆర్ధిక స్తితిని సూచిస్తోంది ఎందుకంటే హీరోగా మరి ఫేడ్ అవుట్ కాకపోయినా వాలంటరిగా విలన్ గ టర్న్ అయి తెగ డబ్బులు చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాడు.

అందుకే సినిమాలు ఎడాపెడా ఒప్పుకుంటూ గతం లో పోగొట్టుకున్న సొమ్ము ఇప్పుడు పూడ్చుకుంటున్నా అని జగ్గు బాబే చెప్తున్నాడు. పనిలో పనిగా పవర్ లో ఉన్న బాబుని పొగిడేస్తూ తన సేవలు వాడుకోవచ్చని ఆఫర్ ఇచాడు ఇలా చేయడం ద్వార అటు టీడీపీ సర్కిల్ కి దగ్గర అవ్వొచ్చు అలాని డైరెక్ట్ పాలిటిక్స్ కిపోయి మొహం పగల కొట్టుకోకుండా సొమ్ము చేసుకోవచ్చు అంటే రాఘవేంద్ర రావు తాయారు చేసే టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో ఇకపై జగపతి బాబు ని చూడొచ్చు.

మరోవైపు తను కోట్లకి కోట్లు తిస్కున్నట్లు వస్తున్నా వార్తలని కూడా జగపతి కొట్టి పారేస్తున్నాడు ఈ మద్య ఓ ప్రొడ్యూసర్ కి 25 రోజులు పైసా తీసుకోకుండ ఆక్ట్ చేశా అని చెప్తున్నాడు. మనోడు  గతం లో ఇలా మొహమాటానికి పోయే రెమ్యునరేషన్ కూడా కోల్పోయాడు. మరి అంత త్యాగం ఎందుకులే కానీ దీపం ఉండగానే ఇల్లు సర్దుకుంటే చాలు ఎవరో ఏదో అనుకుంటారని ఏదో చేస్తే ఆ తర్వాత ఎవడు పట్టించుకోరు సినిమా రంగం లో.
Hero Jagapathi Babu started his second innings as villain. Now he is doing more movies as villain. Now he got an offer in Kollywood also. Now he gave green signal to politics.